భారత్ న్యూస్ విజయవాడ…తాడేపల్లి…
ప్రకాశం బ్యారేజి పై రాకపోకలు నిలిపివేత…
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మూల నక్షత్రం కావడంతో, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రకాశం బ్యారేజి పై వాహన రాకపోకలు ను ఆదివారం రాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము వరకు పూర్తిగా నిషేదించారు…
