భారత్ న్యూస్ ఢిల్లీ…..ISIS ఉగ్రవాద కుట్ర కేసులో కీలక పురోగతి..
📍ఉగ్రవాది డానిష్ రహస్య స్థావరం గుర్తింపు.. రహస్య స్థావరంలో పొటాషియం నైట్రేట్ స్వాధీనం.. ఢిల్లీలో వరుస పేలుళ్లకు కుట్ర.. కొద్దిరోజుల క్రితం జార్ఖండ్‌లో డానిష్ అరెస్ట్.. బోధన్‌లో హుజైఫా యమన్ అరెస్ట్.. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఢిల్లీ పోలీసులు..
