భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం
భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణానికి రోడ్డు మార్గం లేకుండా అయింది

మరో నాలుగు రోజులు వరుసగా వర్షాలు పడతాయని హెచ్చరికలు వస్తుంటే, రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ గురించి, మూసీ సుందరీకరణ గురించి సమావేశాలు పెట్టడం హాస్యాస్పదం – కేటీఆర్