ఈ నెల ౩౦వ తారీఖున జరగబోయే సేనతో సేనాని బహిరంగ సభకు సంబందించి

భారత్ న్యూస్ గుంటూరు ….Ammiraju Udaya Shankar.sharma News Editor…సేనతో సేనాని :-

ఈ నెల ౩౦వ తారీఖున జరగబోయే సేనతో సేనాని బహిరంగ సభకు సంబందించి

మరియు జనసేనాని పుట్టిన రోజు గురించి

రేపు సాయంత్రం 5 గంటల కి

కోడూరు జనసేన పార్టీ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.

కావున కోడూరు మండలం లోని జనసేన నాయకులు , వీర మహిళలు మరియు జన సైనికులు అందరూ పాల్గొని ఈ సమావేశంని విజయవంతం
చేయవలసిందిగా కోరుచున్నాము

ఇట్లు
కోడూరు జనసేన పార్టీ అధ్యక్షులు మర్రె గంగయ్య

టౌన్ పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు