ఈనెల 30 నుంచి 5 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఈనెల 30 నుంచి 5 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం