భారత్ న్యూస్ హైదరాబాద్….అడ్డగోలుగా కేబుల్ వైర్లు కట్.. మణికొండ ఆర్టీఏ కార్యాలయంలో స్తంభించిన సేవలు
ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించడంతో ఇంటర్నెట్ కట్ అయ్యి స్తంభించిన సేవలు

వందల సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్న దరఖాస్తుదారులు