నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు 1,46,000/- రూ,,ఉంటుందని, ఒకరు అరెస్టు,

.భారత్ న్యూస్ హైదరాబాద్….మంచిర్యాల జిల్లా

కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం వద్ద గల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి మంచిర్యాల కు అక్రమంగా తరలిస్తున్న 48 కిలోల ప్రభుత్వ నిషేదిత బిటి-3 నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు.

పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు 1,46,000/- రూ,,ఉంటుందని, ఒకరు అరెస్టు, పారారిలో ఇద్దరు నిందితులు.

నకిలీ విత్తనాలను అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రాజేందర్ వారి సిబ్బందిని అభినందించి, అనంతరం రివార్డులు అందజేసిన ఏసీపీ వెంకటేశ్వర్లు…..