మాజీ సీఎం, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కుమార్తె…

భారత్ న్యూస్ విజయవాడ…మాజీ సీఎం, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కుమార్తె…

ప్రస్తుత సీఎం చంద్రబాబు గారి అర్ధాంగి…

కాబోయే సీఎం లోకేష్ మాతృ మూర్తి…

N.T.R ట్రస్ట్ ఛైర్మన్ నారా భువనేశ్వరి గారు…

ఇలాంటి ఘన కీర్తిలను మరెన్నో పొందాలని ఆకాంక్షిస్తూ…

మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మనస్పూర్తిగా కోరుకుంటూ…
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

ఇట్లు
విక్కుర్తి శ్రీనివాసరావు,
ప్రముఖ పారిశ్రామిక వేత్త,
వి.వి.ఆర్. ఫౌండేషన్ ఛైర్మన్,
అవనిగడ్డ.