వీడియో జర్నలిస్టు శ్రీనివాస్ ఆత్మహత్య

…భారత్ న్యూస్ హైదరాబాద్….సంగారెడ్డిలో దారుణం

వీడియో జర్నలిస్టు శ్రీనివాస్ ఆత్మహత్య

20 రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిన వీడియో జర్నలిస్టు శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు…

ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. శ్రీనివాస్ ఎక్స్‌ప్రెస్, మహా టివిలలో వీడియో జర్నలిస్టుగా పని చేశాడు.