భారత్ న్యూస్ గుంటూరు…కోడూరు మండలంలోని అన్ని JCB మరియు ట్రాక్టర్ యజమానులకు తెలియజేయునది ఏమనగా, మైనింగ్ సమస్యలపై అవగాహన మరియు సూచనల కోసం తేదీ: 20-05-2026 ఉదయం 10:30 గంటలకు MPDO కార్యాలయం, కోడూరులో సమావేశం నిర్వహించబడును.
ఈ సమావేశానికి MDO గారు, తహసీల్దార్ గారు మరియు SI గారు హాజరై అవసరమైన సూచనలు జారీ చేయనున్నారు.
అందువలన సంబంధిత JCB మరియు ట్రాక్టర్ యజమానులందరూ తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావలసిందిగా కోరడమైనది.

అధికారుల ఆదేశానుసారం