బెట్టింగ్‌పై కఠిన చర్యలు – 360° నిఘా అమలు

భారత్ న్యూస్ విజయవాడ…బెట్టింగ్‌పై కఠిన చర్యలు – 360° నిఘా అమలు

ఎన్.టి.ఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతోంది.

హైటెక్ టెక్నాలజీతో నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

నేరం చేస్తే తప్పించుకోలేరు

పట్టుబడిన వారందరికీ డ్రగ్ టెస్టులు.

బెట్టింగ్ నెట్‌వర్క్‌ల మూలాల నిర్మూలన “యువత అప్రమత్తంగా ఉండాలి చట్టాన్ని గౌరవించండి” — నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు..