దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

భారత్ న్యూస్ గుంటూరు…దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో 5,755 కరోనా పాజిటివ్ కేసులు

నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి

ఇప్పటివరకు కరోనాతో 59 మంది మృతి.