శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై బస్సుల్లో ఉచిత ప్రయాణం

భారత్ న్యూస్ రాజమండ్రి….శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై బస్సుల్లో ఉచిత ప్రయాణం

తిరుమలలో భక్తులను ఒక చోటి నుంచి మరో చోటికి చేరవేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సర్వీసులు

అశ్వినీ ఆసుపత్రి సర్కిల్ వద్ద జెండా ఊపి బస్సులను ప్రారంభించిన టీటీడీ అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరి

శ్రీవారి ధర్మ రథాలు తిరిగే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతూ భక్తులకు అందుబాటులో ఉంటాయని వెంకయ్య చౌదరి వెల్లడి