సచివాలయం: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష..

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..సచివాలయం: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష..

భూ సమస్యల పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్ష..

భూ వివాదాల
పరిష్కారంపై ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గంలో ప్రశ్నించిన సీఎం..

భూ సమస్యల పరిష్కారం, సులభతర సేవలు కీలకమని భావిస్తున్న ప్రభుత్వం..

మండల స్థాయిలోనే వేల సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయాల్లో పేరుకుపోయిన ప్రజల అర్జీలు..

రెవెన్యూ సేవల సులభతరానికి విస్తృతంగా సాంకేతికత వినియోగంపైనా ప్రభుత్వం దృష్టి..

ఏడాదిలో భూ సమస్యలు పరిష్కారం చేస్తానని ఇప్పటికే మహానాడులో ప్రకటించిన సీఎం..

రెవెన్యూ సమస్యలపై నేటి సమీక్షలో కీలక ఆదేశాలు, నిర్ణయాలు తీసుకోనున్న సీఎం..