సరే పోలీస్ స్టేష‌న్‌లో సీసీ ఫుటేజీ లేదు అనుకుందాం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….సరే పోలీస్ స్టేష‌న్‌లో సీసీ ఫుటేజీ లేదు అనుకుందాం

రైల్వే స్టేషన్, బస్టాండ్‌, రోడ్ జంక్షన్‌లో ఉన్న పుటేజ్ చూడొచ్చుగా

ఇంకొంచెం ముందుకెళ్తే.. సీఐ ఫోన్లు చెక్ చేయవచ్చుగా, అది లేదు.

నిన్న కానిస్టేబుళ్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల నాగ‌పూర్‌లో ఫోన్లు అమ్ముకున్నారంట‌..

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌