తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..

భారత్ న్యూస్ హైదరాబాద్ …తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర..

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.188.50 తగ్గింపు..

19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.2,930