భారత్ న్యూస్ హైదరాబాద్ …భారత విదేశీ రుణం రూ 72 లక్షల కోట్లు
🔹కేంద్రం విచ్చలవిడిగా అప్పులు చేస్తుండటంతో రుణభారం ఏటికేడు భారీగా పెరుగుతున్నది.
🔹భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) సోమవారం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం 2025 మార్చి చివరి నాటి స్థాయిలతో పోలిస్తే భారతదేశ విదేశీ రుణం 2,630 కోట్ల డాలర్లు పెరిగి ప్రస్తుతం రూ.72 లక్షల కోట్లకు చేరింది.
🔹 స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)కి విదేశీ రుణాల నిష్పత్తి కూడా 2025 మార్చి చివరి నాటికి ఉన్న 19.8% నుండి 2026 మార్చి చివరి నాటికి 20.8%కి పెరిగింది.
