తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో లోడింగ్‌ బంద్..

భారత్ న్యూస్ నల్గొండ…..తెలంగాణ వ్యాప్తంగా 35 ఇసుక క్వారీల్లో లోడింగ్‌ బంద్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 18 ఇసుక క్వారీల్లో నిలిచిపోనున్న లోడిండ్‌..

పెరిగిన డీజిల్‌ రేట్లతో ఇబ్బందులు పడుతున్నామంటున్న కాంట్రాక్టర్లు..

గత ప్రభుత్వ హయాంలో బకాయిపడ్డ రూ.300 కోట్లు చెల్లించాలని డిమాండ్‌