భారత్ న్యూస్ రాజమండ్రి…మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తమకు జరిగిన అన్యాయంపై కన్నీరు పెట్టుకున్న యువత
అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాని తీరును వివరించిన అభ్యర్థులు

తెర వెనుక ‘డార్క్ ఆపరేషన్’ జరిగిందనీ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని ఆరోపించిన అభ్యర్థులు