ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన అమెరికా-ఇరాన్ యుద్ధం..!

భారత్ న్యూస్ వరంగల్ …ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన అమెరికా-ఇరాన్ యుద్ధం..!

గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడుల తర్వాత,
ఇప్పుడు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై
క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌ విరుచుకుపడింది.

దీంతో విమాన రాకపోకలకు అంతరాయమే కాదు,
దాడుల్లో ఒకరు మరణించారు, పలువురు గాయపడ్డారు.

మొత్తానికి ఈ ఘర్షణ చర్చల దశను దాటిపోయింది.

గల్ఫ్‌లోని సామాన్య ప్రజలు, కీలక కట్టడాలే లక్ష్యంగా
యుద్ధం నేరుగా కళ్లముందు కనిపిస్తోంది!