తెలంగాణ : పవన్‌ ప్రెస్‌మీట్‌ పెడితే తెలంగాణ సీఎంకు అభ్యంతరమేంటి?: ఎంపీ రఘునందన్‌

భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ : పవన్‌ ప్రెస్‌మీట్‌ పెడితే తెలంగాణ సీఎంకు అభ్యంతరమేంటి?: ఎంపీ రఘునందన్‌

రేవంత్‌ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రెస్‌మీట్‌ పెట్టరా?

పక్క రాష్ట్రం వాళ్లు ఇక్కడ ప్రెస్‌మీట్లు పెట్టరా?

గతంలో కేసీఆర్‌ కూడా పక్క రాష్ట్రంలో సభలు పెట్టారు.

ఏపీ డిప్యూటీ సీఎం సభ పెడితే.. కాంగ్రెస్‌ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు.

: బీజేపీ ఎంపీ రఘునందన్‌