భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ : తెలంగాణపై కమిట్‌మెంట్ ఉంది కాబట్టే, కొండగట్టు అంజన్నకు రూ.30 కోట్లు ఇచ్చా.

Ammiraju Udaya Shankar.sharma News Editor…వరదలు వచ్చినప్పుడు రూ.కోటి ఇచ్చా.
బెదిరిస్తే భయపడేవాళ్లం కాదు.. నాపై తొలి కేసు తెలంగాణలోనే నమోదైంది.
మహబూబ్‌నగర్, ఖమ్మంలో దాడులు చేస్తే తట్టుకున్నాం.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లం కాదు.
కాంగ్రెస్ నేతలు నాలుక కొస్తామని మాట్లాడుతున్నారు.. ఎవరొస్తారో రండి నాలుక చూపిస్తా.
తెలంగాణకు అన్యాయం జరిగితే మొదట మాట్లాడేది జనసేన పార్టీనే.

: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్