జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్‌ నడిబొడ్డన..

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ : తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతుందని అడుగుతున్నారు.

జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్‌ నడిబొడ్డన.. ఇది తెలంగాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదు.

: ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌