టీ-ఫైబర్’ ప్రాజెక్ట్ పురోగతిపై కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.

భారత్ న్యూస్ హైదరాబాద్…టీ-ఫైబర్’ ప్రాజెక్ట్ పురోగతిపై కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.

Ammiraju Udaya Shankar.sharma News Editor… గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ విస్తరణ, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ఇరు నేతల చర్చ.

ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణా రావు, పలువురు ఉన్నతాధికారులు