త్వరలో మినీ ఎన్నికల సంగ్రామం

భారత్ న్యూస్ విజయవాడ…త్వరలో మినీ ఎన్నికల సంగ్రామం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో మినీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమవుతోంది. తాజాగా 3 పార్టీల చీఫ్ లు పార్టీ శ్రేణులకు ఈ సంకేతమిచ్చారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ చీఫ్ సీబీఎన్ మహానాడులో పేర్కొన్నారు. అన్నిచోట్లా పోటీ చేయాలని వైసీపీ చీఫ్ జగన్ సూచించారు. ఇక జే.ఎస్.పి చీఫ్ పవన్ కళ్యాణ్ లోకల్ ఎన్నికలకు రెడీ అవ్వాలని నిన్న ఆర్.జే.వై లో దిశానిర్దేశం చేశారు. దీంతో మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈసారి హోరాహోరీ జరిగే అవకాశముంది….