బాల్క సుమన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం

భారత్ న్యూస్ హైదరాబాద్…బాల్క సుమన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ : BRS మాజీ ఎంపీ బాల్క సుమన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు హక్కేనని, కానీ ఒక ఎంపీగా చేసిన వ్యక్తి రైలు పట్టాలు కోయాలని, సింగరేణి కార్యాలయాలను కాల్చేయాలని పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. బాల్క సుమన్ మాటలు వింటుంటే ఆయన రాజకీయ ఉన్మాదిగా మారాడా అనే సందేహం కలుగుతోందని మంత్రి ఫరీ అయ్యారు. ఆయన వ్యాఖ్యలపై వెంటనే రైల్వే పోలీసులు కేసు నమోదు చేయాలని అన్నారు. BRS పార్టీ బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…