ఎక్సైజ్‌శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

భారత్ న్యూస్ విజయవాడ…ఎక్సైజ్‌శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
నకిలీ మద్యం గుర్తించడానికి త్వరలో యాప్ తెస్తాం
మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్ స్కాన్ చేస్తే..
మద్యం అసలైందో నకిలీదో తెలుస్తుంది-చంద్రబాబు
గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహించింది
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు-చంద్రబాబు
నకిలీ మద్యం వ్యవహారంలో TDP నేతలను సస్పెండ్ చేశాం
పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలు తెస్తే తప్పేంటి
వైసీపీ చెప్పినట్టు మెడికల్‌ కాలేజీలు కట్టాలంటే..
మరో 20 ఏళ్లు పడుతుంది-చంద్రబాబు