రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్ణర్‌ జిష్ణు దేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

..భారత్ న్యూస్ హైదరాబాద్….రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్ణర్‌ జిష్ణు దేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల పై చర్చించే అవకాశం

హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి