భారత్ న్యూస్ రాజమండ్రి….శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..
ఇన్ ఫ్లో 1,22,630 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 67,019 క్యూసెక్కులు..
పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 876.90 అడుగులు.

కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి