..భారత్ న్యూస్ హైదరాబాద్….ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు తీసిన పిచ్చికుక్క
మిస్ వరల్డ్ పోటీదారుల జాగ్రత్త కోసం తీసుకున్న చర్యలు సామాన్య ప్రజల జాగ్రత కోసం ఉండవా అంటూ నిలదీస్తున్న ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బానోత్ రమేష్, స్వప్న దంపతుల కుమార్తె నిహారిక గాయత్రి (5) మే 13వ తేదీన ఇంటి ముందు ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన పిచ్చికుక్క
కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా వ్యాక్సిన్ చేసి పంపిన వైద్యులు
ఈ నెల 25వ తేదీన చిన్నారి వింతగా ప్రవర్తించడం, నోటినుండి నురుగు రావడంతో ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు

పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిన చిన్నారి…