నేటి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి ప్రారంభం..

..భారత్ న్యూస్ హైదరాబాద్….నేటి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి ప్రారంభం..

ఈ నెల 20 వరకు జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సర్వేను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి