భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన ఘటన.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత నిరసన ఘటన

విద్యార్థిని స్కూల్‌కు పంపించట్లేదని ఇంటి ముందు ధర్నా చేసిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలకు వారం రోజుల నుండి వెళ్లని నాలుగో తరగతి విద్యార్థి

ఉపాధ్యాయులు అడిగితే సమాధానం ఇవ్వని తల్లిదండ్రులు

దీంతో నిన్న బాలుడి ఇంటి ముందు బైఠాయించి ధర్నాకు దిగిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు

దీంతో సోమవారం నుండి తమ బాబుని స్కూల్‌కు పంపుతామని తెలిపిన తల్లిదండ్రులు