ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ‘క్లిక్కర్’ విధానం

భారత్ న్యూస్ గుంటూరు..ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ‘క్లిక్కర్’ విధానం

అమరావతి :

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పాఠాల రివిజన్ కు ప్రభుత్వం ‘క్లిక్కర్’ విధానాన్ని తీసుకురానుంది. లెసన్ పూర్తయిన తర్వాత స్టూడెంట్లకు క్లిక్కర్ ఇస్తారు. అందులో A, B, C, D, యెస్, నో, హ్యాండ్ రైజ్ ఆప్షన్లు ఉంటాయి. క్లాస్ రూమ్ లోని డిజిటల్ బోర్డులో ప్రశ్న డిస్ప్లే అవుతుంది. దానికి క్లిక్కర్ ద్వారా ఆన్సర్ ఇవ్వాలి. ఈ విధానాన్ని రేపు తొలిదశలో 53 స్కూళ్లలో సీఎం నారా చంద్రబాబు ప్రారంభించనున్నారు….