భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు….
WhatsApp us