కన్నప్ప సినిమాలో జాతిని కించపరుస్తూ మంచు కుటుంబం తీస్తున్న తీరుపై బ్రాహ్మణ జేఏసీ, సనాతన ధర్మ పరిరక్షణ, జేఏసీ ఆధ్వర్యంలో నిరసన..

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..కన్నప్ప సినిమాలో జాతిని కించపరుస్తూ మంచు కుటుంబం తీస్తున్న తీరుపై బ్రాహ్మణ జేఏసీ, సనాతన ధర్మ పరిరక్షణ, జేఏసీ ఆధ్వర్యంలో నిరసన..

నకిలీ కన్నప్ప సినిమాను బహిష్కరిద్దాం.. సనాతన ధర్మాన్ని కాపాడుదాం…

కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే సన్నివేశాలను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు..

బ్రహ్మణములను కించపరిచే దృశ్యాలు లేవని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరిన బ్రాహ్మణ, సనాతన జేఏసి..