భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీ టిడ్కో ఇళ్ల కాలనీల అభివృద్ధికి నిధులు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం.
ఏపీ టిడ్కో ఇళ్లు PMAY – NTR నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 2025 – 26 బడ్జెట్ నుండి అదనపు నిధులు 103 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
