భారత్ న్యూస్ విజయవాడ…గుంటూరు:
మాజీ ఎంపీ నందిగామ సురేష్ కు అస్వస్థత
గుంటూరు జిల్లా జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులు తరలింపు
అంబులెన్స్ నుంచి వీల్ చైర్ లో నందిగామ సురేష్ ను హాస్పటల్ లోకి తీసుకు వెళ్లిన సిబ్బంది

ప్రభుత్వాసుపత్రిలోకి నందిగం సురేష్ కుటుంబ సభ్యులను అనుమతించని పోలీసులు
నందిగామ సురేష్ కు ఏమైందని పోలీసులు అడుగుతున్న చెప్పటం లేదని మండిపడుతున్న ఆయన కుటుంబ సభ్యులు
నందిగం సురేష్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు.