భారత్ న్యూస్ శ్రీకాకుళం…..Ammiraju Udaya Shankar.sharma News Editor…మామిడి రైతులకు కేజీకి ₹8 ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
మామిడి రైతులకు కేజీకి ₹8 ఇవ్వాలని పల్ప్ పరిశ్రమ యజమానులను CM చంద్రబాబు ఆదేశించారు.
ప్రభుత్వం ప్రోత్సాహకంగా మరో ₹4 ఇస్తుందని తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల యజమానులతో ఆయన సమావేశమయ్యారు.
రైతులు, పల్ప్ యజమానులు కలిసి పనిచేయాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిని పండించాలని సూచించారు.

మ్యాంగో పల్ప్పై GST తగ్గించాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు