కొల్లేరు సమస్యపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..కొల్లేరు సమస్యపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు, కైకలూరు శాససభ్యులు కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.