భారత్ న్యూస్ విజయవాడ…పరిహారం లేక ఆగ్రహం
2003లో తన భూమిని రోడ్ల విస్తరణకు తీసుకుని ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టరేట్‌లో ఉద్యోగులపై కారం చల్లింది
ఈ ఘటన నందిగామ మండలం అనాసాగరంలో చోటు చేసుకుంది
WhatsApp us