పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

…భారత్ న్యూస్ హైదరాబాద్….పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

మరణించిన వారి కుటుంబాలకు
తగు ఆర్థికసాయం చేసి అండగా నిలిచి.. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని ప్రభుత్వాన్ని సూచించిన కేసీఆర్