సంచలనం.. టెన్త్ 500కు 500 మార్కులు

భారత్ న్యూస్ విజయవాడ…సంచలనం.. టెన్త్ 500కు 500 మార్కులు

CBSE 10వ తరగతి ఫలితాల్లో పంజాబ్ కు చెందిన శ్రిష్ఠి శర్మ అదరగొట్టింది. 500కు 500 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ సాధించినందుకు సంతోషంగా ఉందని, పేరెంట్స్, టీచర్లను గర్వపడేలా చేశానని బాలిక తెలిపింది. ట్యూషన్ కు వెళ్లకుండా రోజులో 20hr చదివానని చెప్పింది. CBSE 12వ తరగతి ఫలితాల్లో సావీ జైన్ 500కు 499 మార్కులు సాధించింది. AP టెన్త్ ఫలితాల్లో నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు వచ్చాయి..