జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సులు

ఇప్పటికే 28 మండలాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు

మొదటి దశలో 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణ

జూన్ 30లోగా 60 శాతం భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

భూభారతి చట్టానికి ప్రజల నుంచి విశేష స్పందన