…భారత్ న్యూస్ హైదరాబాద్….అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల దాన్యం రాశులు
జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు
కొనుగోలు సెంటర్ల వద్ద సెంటర్ నిర్వాహకుల పర్యవేక్షణ లోపం, లోడింగ్‌కు సిద్దంగా ఉన్న బస్తాలు మిల్లర్లు లోడ్ చేసుకోకపోవడమే కారణమంటున్న బాదిత రైతులు
క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తేనే మిల్లర్లు లోడింగ్ తీసుకుంటామన్నారని రైతుల ఆరోపణ
తెల్లవారితే మిల్లుకు వెళ్ళే బస్తాలు కూడా వరదలో తడిసి ముద్దాయ్యాయని ఆవేదన