భారత్ న్యూస్ రాజమండ్రి….బెట్టింగ్ యాప్ లపై సుప్రీంకోర్టులో విచారణ
బెట్టింగ్ యాప్‌లతో యువత ప్రాణాలు కోల్పోతున్నారంటూ
సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిటిషన్
కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం

అవసరమైతే రాష్ట్రాలకు కూడా నోటీసులు ఇస్తామన్న కోర్టు