బెంగళూరులో మహేష్ బాబు క్రేజ్.

భారత్ న్యూస్ విశాఖపట్నం..బెంగళూరులో మహేష్ బాబు క్రేజ్

గాంధీ నగర్‌లో కొత్తగా నిర్మించిన AMB సినిమాస్ ఓపెనింగ్‌కు వెళ్ళిన మహేష్ బాబు

మహేష్ బాబును చూడటానికి భారీగా చేరుకున్న అభిమానులు

స్వల్ప తోపులాట.. పరిస్థితిని అదుపు చేయడానికి స్వల్పంగా లాఠీఛార్జ్ చేసిన పోలీసులు

తీవ్రంగా శ్రమించి అభిమానుల తోపులాట నుండి మహేష్ బాబును సురక్షితంగా లోపలికి తీసుకెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది….