భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో తుపాన్ బాధితులకు ఒక్కొకరికి రూ.1000 ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం
పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొకరికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

ఒక కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా రూ.3000 ఇవ్వాలని అధికారులకు సూచన….