ఉత్తరాఖండ్‌లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన ఇళ్లు.. 50 మంది గల్లంతు

భారత్ న్యూస్ మంగళగిరి…ఉత్తరాఖండ్‌లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన ఇళ్లు.. 50 మంది గల్లంతు

ఉత్తరకాశీ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఖీర్ గంగా నది.. గ్రామాన్ని ముంచెత్తిన వరదలు

శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
కొనసాగుతున్న సహాయక చర్యలు