భారత్ న్యూస్ అనంతపురం .. …మరో సంచలన నిర్ణయం తీసుకొన్న కేరళ లెఫ్ట్ CPM ప్రభుత్వ ముఖ్యమంత్రి విజయన్…
తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ పై కన్నేసిన మోడీ ఫ్రెండ్ అదానీకు షాక్…😂
దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్ లను మోడీ ప్రభుత్వం అదానీకు కట్ట పెడుతున్న నేపధ్యంలో అదానీకు అమ్మడానికి వీలు లేదు అనీ, ప్రయివేటీకరణ చేయడానికి వీలు లేదు అని, తమ ప్రభుత్వమే ఎయిర్ పోర్ట్ ను కొనుగోలు చేసి ప్రభుత్వపరంగా నడుపుతామని స్పష్టంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్…..
