అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా

భారత్ న్యూస్ ఢిల్లీ…..అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 14,100–14,200 అడుగుల ఎత్తులో ఉన్న లేహ్‌లోని పాంగోంగ్ త్సో ఒడ్డున ITBP యోగా ప్రదర్శించింది- కాంగ్రెస్ వారి అభియోగం ప్రకారం ఈ ప్రదేశం చైనా స్వాధీనం చేసుకుంది అంటున్న ప్రదేశం ….